TU (సాలెక్సు భారం ! రీసైక్లింగ్ జోరు !! 30 30 నష్టాల బాటలో మిల్లర్లు - అధికారుల తీరుతో గగ్గోలు సార్టెక్సు యంత్రాల ఏర్పాటుకు అధిక మొత్తం వెచ్చింపు LI ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) క్రింద నాణ్యమైన బియ్యం ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయం ధాన్యం మిల్లుల యజమానులకు భారంగా మారింది. ధరలు పెంచకుం డా నిబంధనలను కఠినతరం చేయడంతో లబోదిబో మంటు న్నారు. అసలే విద్… April 11, 2020 • M.VENKATESWARLU,BANDI NAGARAJU
. పరిశ్రమలపై కొరవడిన నిఘా పరిశ్రమలపై కొరవడిన నిఘా (రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి అవినీతి మత్తులో జోగుతున్న అధికారులు ప్రమాణాలు చూస్తే ఏ రకమైన ప్రమాణాలు లేకుండా అధికారులను లంచాల మత్తులో ముంచి వారి కార్యకలాపాలు నిరాట 0 s o గా కొనసాగిస్తున్నారు. ఇలా చేసే వారిలో ఒక ఫుడ్ ఇండస్ట్రీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వీటిల… April 11, 2020 • M.VENKATESWARLU,BANDI NAGARAJU
మెనింగ్ - గదలు జిల్లాలో కొందరు అక్రమార్కులు కొండలను గుల్ల చేస్తున్నారు. రాత్రికి రాత్రే వాటిని తవ్వేస్తూ గ్రావెలసెను అక్రమంగా తరలించి రూ. కోట్లు ఆర్జిస్తున్నారు. ప్రైవేటు భూములతో పాటు ప్రభుత్వ భూములను వదలడం లేదు. కొన్ని ప్రాంతాల్లో ఎకరా భూమిలో గ్రామెలని తవ్వకాలకు అనుమతి పొంది పరిసరాల్లోని ప్రభుత్వ భూముల్లోనూ గుట్… April 11, 2020 • M.VENKATESWARLU,BANDI NAGARAJU
అక్రమ లేఅవుట్లపై ఉక్కుపాదం జిల్లాలో అక్రమ లేఅవుట్లలో ఉన్న ఇళ్ళస్థలాలను రిజిస్ట్రేషన్ చేసే వీలు లేకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక చట్టాన్ని తీసుకువస్తుంది. ఈ మేరకు అన్ని పట్టణ ప్రణాళికా విభాగాలు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిచారు. ఈ ప్రణాళికలకు ప్రభుత్వ… April 11, 2020 • M.VENKATESWARLU,BANDI NAGARAJU
మీ వల్ల మీ ఫ్యామిలి బలికావాలా.. యువకులకు వైసీపీ ఎమ్మెల్యే రజినీ క్లాస్ గుంటూరు జిల్లాను కరోనా వణికిస్తోంది.. జిల్లాల్లో మొత్తం 58 కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేస్తున్నారు.. ఎవరూ రోడ్లపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికారులు, పోలీసులతో పాటూ ప్రజా ప్రతినిధులు కూడా రంగంలోకి దిగుతున్నారు.. స్వయంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్ష… April 11, 2020 • M.VENKATESWARLU,BANDI NAGARAJU