జిల్లాలో కొందరు అక్రమార్కులు కొండలను గుల్ల చేస్తున్నారు. రాత్రికి రాత్రే వాటిని తవ్వేస్తూ గ్రావెలసెను అక్రమంగా తరలించి రూ. కోట్లు ఆర్జిస్తున్నారు. ప్రైవేటు భూములతో పాటు ప్రభుత్వ భూములను వదలడం లేదు. కొన్ని ప్రాంతాల్లో ఎకరా భూమిలో గ్రామెలని తవ్వకాలకు అనుమతి పొంది పరిసరాల్లోని ప్రభుత్వ భూముల్లోనూ గుట్టుచప్పుడు కాకుండా తవ్వేస్తున్నారు. ఈ విషయం సంబంధిత అధికారులకు తెలిసినా వారు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు న్నాయి. ప్రధానంగా ఏలేశ్వరం మండలం లింగపర్తి, ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి, రాజుపల్లి, శరథ వరం, చింతలూరు, దర్మవరం, రాజానగరం మండలం కొండగుంటూరు, సంపతనగర్, జి. ఎరపాలెం. కొత తుంగపాడు... మండపేట వివరాలు పూర్తిగా రెవెన్యూ అధికారుల వద్ద ఉ ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలియనిఘా మండలం కేశవరం, ద్వారపూడి, కడియం ంటాయి. మట్టిని తవ్వి తరలించేందుకు అనుమతి జేస్తారు. ఇటీవల కొత్త తుంగపాడులో మట్టి మండలం వేమగిరి తదితర ప్రాంతాల్లో గ్రావెల్ కోసం ఎవరైనా దరఖాస్తు చేస్తే ఈ దస్త్రం తరలింపు వ్యవహారం రైతులు, గ్రావెల్ అక్రమ తవ్వకాలు నిరాటంకంగా సాగుతున్నాయి. తహసీల్దారు కార్యాలయం నుంచి గనుల శాఖ తవ్వకందారుల మధ్య వివాదానికి తెరతీసింది. గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు పొందిన వారి అధికారులకు వెళ్తుంది. అక్కడ అనుమతి పొందితే జిల్లాలో వివిధ ప్రాంతాల్లో గ్రావెల్ అక్రమ తవ్వకా లు అధికమైనట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. రాత్రి పూట మట్టిని తరలిస్తున్న లారీలను సైతం వారు సీజ్ చేసారు. జిల్లాలో మూడు నెలల్లో రూ. 9.28 కోట్ల విలువైన గ్రావెలను అక్రమంగా తరలించినట్లు విజిలెన్స్ అధికారులు తమ పరిశీలన లో గుర్తించారు. ప్రత్తిపాడు మండలం చిన శంకర్లపూడిలో అనుమతులు లేకుండా భారీగా మట్టి తవ్వకాలు చేపడుతున్నట్లు గుర్తించారు. మూడు నెలల్లో విజిలెన్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న వాహనాలు, యంత్రాలను సీజ్ చేసి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయించారు. ఈ పరిస్థితిలో ఉ న్నతాధికారులు తగిన చర్యలు గ్రావెల్ అక్రమ తవ్వకాలను అరికట్టాల్సిన అవసరముంది. తెలియనిఘా బృందాలను ఏర్పాటు చేసాం అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరిగే మండలాల్లో నిఘా బృందాలను ఏర్పాటు చేస్తాం ప్రజలు కూడా ఈ సమాచారాన్ని మా దృష్టికి తీసు కురావచ్చు. ఈ వ్యవహారంలో అధికారుల పాత్ర ఉంటే వారిపైన కూడా చర్యలు తీసుకుంటాం.... లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్, తూ.గో. జిల్లా
మెనింగ్ - గదలు