పరిశ్రమలపై కొరవడిన నిఘా (రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి అవినీతి మత్తులో జోగుతున్న అధికారులు ప్రమాణాలు చూస్తే ఏ రకమైన ప్రమాణాలు లేకుండా అధికారులను లంచాల మత్తులో ముంచి వారి కార్యకలాపాలు నిరాట 0 s o గా కొనసాగిస్తున్నారు. ఇలా చేసే వారిలో ఒక ఫుడ్ ఇండస్ట్రీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వీటిలోని లభించే ఉ త్పత్తులను వినియోగించే ప్రజలు అనేక రోగాల ప్రస్తుత పరిస్తితుల్లో పరిశ్రమలపై పూర్తిగా బారిన పడుతున్నారని చాలా సర్వేలు తేటతెల్లం అధికారుల నిఘా కొరవడిందని అనేక సంఘటనలు చేస్తున్నాయి. ఉదాహరణకు ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలు, నిరూపిస్తున్నాయి. ఈ క్రమంలో జిల్లాలో ఉన్న అనేక బిస్కెట్ ఫ్యాక్టరీలు, ఆయిల్ ఇండస్ట్రీలు , దాల్ ఇండస్ట్రీలు నిబంధనలకు నీళ్ళిదిలాయని చెప్పవచ్చు. ముఖ్యంగా వారు పాటించాల్సిన ఇండస్ట్రీలు వంటివి ఉన్నాయి. వీటిలోని శుచి శుభ్రత విషయానికి వస్తే వారు పూర్తిగా నిబంధనలకు నీళ్ళాదిలి వారి వారి కార్యకలాపాలను కొనసాగిస్తూ... ప్రజారోగ్యంతో ఆటలాడుతున్నారు. ఇందులో వాటర్ ప్లాంట్లను గురించి కూడా కొంత చెప్పుకోవాలి. వారు ముఖ్యంగా పాటించాల్సిన ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఎ) వారి వద్ద నుండి ప్రతి సంవత్సరం వారి వారి రిజిస్ట్రేషనలను రెన్యువల్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉన్నా ఆ నిబంధనలను పాటించడం లేదు. ముఖ్యంగా లేబిల్ ఉండాల్సిన మాన్యుఫ్యాక్చురింగ్ మరియు ఎక్సైపైరీ డేట్లను కూడా ఎక్కడా ముద్రించడం జరగటంలేదు. పరిశ్రమల్లో పనిచేసేవారికి చేయాల్సిన కనీస ఆరోగ్య పరీక్షలు, వాటికి కావాల్సిన పరికరాలు ఊసే ఉండదు. ఏ అధికారి కూడా వీటిపై కనీసం వారి వారి దృష్టి పెట్టడం లేదని అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. పై ఆ ఆయా ఇండస్ట్రీలపై జరగాల్సిన తనిఖీలను క్రమం తప్పకుండా చేయట్లేదనే విమర్శలూ ఉన్నాయి. ముఖ్యంగా పొల్లూషన్ ఎదజల్లే ఫ్యాక్టరీలు, పేపర్ పరిశ్రమలు వంటివి, వాటి నుంచి వచ్చే వ్యర్ధ పదార్ధాలను దగ్గరలో ఉన్న చెరువులకు, మురికి కాలువలకు వ్యర్ధాలను ఒదులుతున్నారని, వీటివల్ల ప్రజారోగ్యం తీవ్రస్థాయిలో దెబ్బ తినడమే కాకుండా, ఆయా ప్రభావాలు వ్యవసాయ రంగంపై కూడా పడతున్నాయని పలవురు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు తమ తమ లంచాల మత్తు వదలి ఆయా పరిశ్రమలపై నిఘా ఉంచి, తమ విధులను నిర్వర్తించి ప్రజారోగ్యానికి, వ్యవసాయ రంగానికి బరోసా ఇస్తారేమో చూద్దాం.
. పరిశ్రమలపై కొరవడిన నిఘా